తెలుగు వార్తలు » Deputy CM Panneerselvam
తమిళనాడులో వచ్ఛే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పాలక అన్నా డీఎంకే అప్పుడే కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత సీఎం పార్టీ అధినేత పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తమిళనాడులో ఎన్నికల వేడి పెరిగింది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున సీఎం అభ్యర్థి పేరును అక్టోబర్ 7న ప్రకటించనున్నారు. చెన్నైలోని రోయపురంలో కార్యనిర్వాహక సమావేశం సీఎం అభ్యర్థి ఎవరో తేలకుండానే ముగిసింది. అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్ ఈ మధుసూదన్ అధ్�
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మనప్పారైలోని ఓ బోరు బావిలో రెండేళ్ల బాలుడి బావిలో పడి మూడు రోజులవుతున్నా.. ఇంకా బయటకు తీయలేదు. మూడు రోజులుగా బాలుడు బోరు బావిలోనే ఉన్నాడు. బాలుడిని రక్షించేందుకు పోలీసులు, ఫైర్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు సమాచారం. సిబ్బందికి.. బ�