తెలుగు వార్తలు » Denmark PM Postpones Wedding Third Time
కరోనా వైరస్ కనుమరుగయ్యేంత వరకు శుభలగ్నాల జోలికి వెళ్లకపోవడమే బెటరనేది కొందరు పంచాంగకర్తల తాజా వాక్కు! ఈ దుర్ముహూర్త కాలంలో పెళ్లిళ్లు గ్రటాలు చేసుకోకపోవడమే మంచిదని నొక్కి వక్కాణిస్తున్నారు. అందుకే మాఘమాసంలోనూ ఎక్కడా సన్నాయి మోగలేదు.. పెళ్లి మంత్రాలు వినిపించలేదు.. సరే.. నిబంధనల మేరకు చేసుకున్నవారు చేసుకున్నారు.. ఆ