తెలుగు వార్తలు » Denies Permission
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి, కేంద్రంలోని అధికార బీజేపీకి మధ్య వైరం రోజురోజుకి ముదిరిపోతుంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లో ఉన్న నేపథ్యంలో ఈ వేడి మరింత రాజుకుంటుంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించ తలపెట్టిన జనసభ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఛీప్ బీజేపీపై అర�