తెలుగు వార్తలు » denied ticket
కేరళ ఎన్నికల్లో టికెట్ లభించని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు లతికా సుభాష్ తాను ఇండిపెండెంటుగా పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీ తనకు టికెట్ ఇవ్వనందుకు నిరసనగా...
కేరళలో తమ పార్టీని షాక్ కి గురి చేస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ వినూత్న నిరసన తెలిపారు. ఆమె తన పదవికి రాజీనామా చేయడమే గాక శిరోముండనం చేయించుకున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత, ఒకప్పుడు సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలైన సోనాలి గుహకు పార్టీ టికెట్ లభించలేదు. టీఎంసీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె ఇక బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.