తెలుగు వార్తలు » Dengue Without Fever
డెంగీ..ప్రజంట్ ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎంత సీరియస్ డిసీజ్‌గా తయారయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెన్నామధ్య ఖమ్మంలో ఓ మహిళా జడ్జీనే డెంగీతో తనువు చాలించారు. తాజాగా మంచిర్యాలలో ఓ కుటుంబంమే డెంగీతో ప్రాణాలు కోల్పోయింది. వెంటనే టెస్టులు ద్వారా గుర్తిస్తే పర్లేదు కానీ కొందరికి జ్వరం, బాడీ పెయిన్స్ లాంటి లక్ష�