తెలుగు వార్తలు » Dengue Fevers in Hyderabad
తెలంగాణలో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు డెంగ్యూ కేసులతో కిక్కిరిసిపోతున్నాయి. వారిలో కొంతమంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉంటే భాగ్యనగరంలో నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌లు కోరలు చాచాయని డాక్టర్లు చెబుతున్నారు. దీని వలన �