తెలుగు వార్తలు » Dengue fever claims life of Drama Juniors fame Gokul Sai
జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ షోలో నందమూరి బాలకృష్ణగా మెప్పించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బాల నటుడు గోకుల్ సాయికృష్ణ కన్నుమూశాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతోన్న గోకుల్ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన గోకుల్ డ్రామా జూనియర్స్ షోత�