చింతమనేని ప్రభాకర్.. టీడీపీ ఫైర్ బ్రాండ్.. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు చెందిన ఈ మాజీ ఎమ్మెల్యే తెలియని వారుండరు. అంతగా ఈయన పేరు మార్మోగింది. అధికారంలో ఉన్నపుడు అధికారంలో లేనప్పుడు కూడా ఆయన మీడియా వార్తల్లో సంచలనంగా మారిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కేసు