తెలుగు వార్తలు » demolition of office
ముంబైలోని తన కార్యాలయాన్ని కూల్చివేసినందుకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తనకు రూ. 2 కోట్లను పరిహారంగా చెల్లించాలంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దాఖలు చేసిన పిటిషన్ చట్ట ధిక్కారమేనని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది.