తెలుగు వార్తలు » Demolished
సాగరనగరం విశాఖతీరంలోని ప్రఖ్యాత గీతం యూనివర్సిటీ దగ్గర అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టారు. ఎండాడ, రుషికొండ పరిధిలో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని.. గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించినట్టు గుర్తించిన అధికారులు ఈ తెల్లవారుజామునుంచి కూల్చివేత పనులు మొదలు పెట్టారు. విశాఖ ఆర్డీవో కిషోర్ ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు జరుగు�
మాయదారి వాన హైదరాబాద్ మహానగరాన్ని వదలడంలేదు. ఒకదాని వెంబడి మరో అల్పపీడనం భాగ్యనగరవాసులను అతలాకుతలం చేస్తున్నాయి.
చైనా వాడు నాజీలను మించిపోయాడు.. అక్కడి మైనారిటీలపై దాష్టికం చేస్తున్నాడు.. మానవహక్కులను కాలరాస్తున్నాడు.. మసీదును ధ్వంసం చేస్తున్నాడు. షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని వీగర్ తెగకు చెందిన ముస్లింలను నానా హింసపెడుతున్నాడు..
తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు.. దుర్గా మాత విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జిల్లాలోని సర్పవరంలో అర్థరాత్రి చోటుచేసుకుంది. దేవీ నవరాత్రుల కోసం తయారు చేసిన దుర్గామాత విగ్రహాలను దుండగుల ధ్వంసం చేయడంతో తయారీ దారులు బోరున విలపిస్తున్నారు. మొత్తం 150కి పైగా విగ్రహాలను
రోడ్డు నిర్మాణ పనులకు అడ్డంగా ఉందని యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఆశ్రమాన్ని అధికారులు కూల్చేశారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆశ్రమంతోపాటు అందులోని రాధాకృష్ణ జగన్నాథ మందిరాలను కూడా నేలమట్టం చేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. బీజీపీ, ఆరెస్సెస్ వంటి హిందూ ధార్మిక సంఘాలు ఆ చుట్టుపక్కల�
పాకిస్థాన్‌లోని ప్రసిద్ధ గురునానక్ ప్యాలస్‌ను కొందరు దుండగులు కూల్చివేశారు. ఈ ఘటన న్యూ లాహోర్ రోడ్డుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌరోల్ పట్టణం వద్ద జరిగింది. ఈ గురునానక్ ప్యాలస్ అద్భుత కట్టడాన్ని వీక్షించేందుకు ప్రతి ఏడాది వేలాది మంది సిక్కులు దీనిని సందర్శిస్తారు. అయితే దుండగులు ఈ ప్యాలస్‌ను ధ్వంసం చేసి ఇందుల�