ఇరువర్గాల వాదనల విన్న సుప్రీంకోర్టు, ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని గతేడాది ఆగస్ట్‌లో తీర్పు ప్రకటించింది. అలాగే, అందులో ఫ్లాట్స్ కొన్న వారందరికీ 12శాతం వడ్డీతో మొత్తం నగదును చెల్లించాలని సూపర్ టెక్ కంపెనీని ఆదేశించింది.
Supertech's Noida twin towers: నోయిడా లోని ట్విన్ టవర్స్‌ను కూల్చాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఒక్క టవర్‌కు మినహాయింపు ఇవ్వాలన్న సూపర్‌టెక్ సంస్థ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది.
తన ముంబై నగరం ఇప్పుడు నిజంగా పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ లా మారిపోయిందని కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. ముంబైలోని తన ఇండిని, ఆఫీసును ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూల్చి వేస్తున్న ఫోటోలను ఆమె...
తాను ఈ రోజు ముంబైకి వెళ్తున్నానని, ఇప్పుడే విమానాశ్రయానికి బయల్దేరానని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తెలిపింది. (ప్రస్తుతం ఆమె తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నసంగతి తెలిసిందే).
యూపీలో గ్యాంగ్ స్టర్ గా మారిన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ అక్రమంగా నిర్మించుకున్న రెండు భవనాలను అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతకు అయిన ఖర్చులన్నీ
కేరళలోని కొచ్చిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్థుల భవనాలను నేలమట్టం చేస్తున్నారు. మరాడూ పోష్ లొకాలిటీలోని ఆకాశ హర్మ్యాలను శనివారం కూల్చివేయగా.. ఆదివారం 55 మీటర్ల ఎత్తయిన ‘జైన్ కోరల్ కేవ్’ ను, అలాగే దాదాపు అంతే ఎత్తయిన ‘గోల్డెన్ కయలోరేం’ భవనాన్ని కూల్చివేశారు. ఇవాళ కూడా సుమారు 800 కిలోల పేలుడు పదార్థా