తెలుగు వార్తలు » Democratic vice presidential nominee
డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ నామినీ కమలా హారిస్ శనివారం తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇండియాతో అనుబందాన్ని కూడా నెమరువేసుకున్నారు.