తెలుగు వార్తలు » Democratic nomination
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇక రసవత్తరంగా మారనున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థిగా జో బిడెన్ అధికారికంగా ఖరారయ్యారు. నవంబర్‌లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌పై బిడెన్ పోటీ చేయనున్నారు. అధ్యక్ష పోటీకి అవసరమైన 1993 మంది ప్రతినిధులు మద్దతు బిడెన్‌కు లభించింది.