తెలుగు వార్తలు » democrat nominee jo biden
అమెరికాలో నవంబరులో జరగనున్న ఎన్నికల ముందు అప్పుడే పలు నగరాల్లో ఘర్షణలు, అల్లర్లు ప్రారంభమయ్యాయి, రేసిజాన్ని వ్యతిరేకిస్తూ, ట్రంప్ కి వ్యతిరేకంగా తాజాగా పోర్ట్ ల్యాండ్ లో ఘర్షణలు జరగగా ఓ వ్యక్తి పోలీసు కాల్పుల్లో మరణించాడు.