తెలుగు వార్తలు » Democrat Jeremy Gray
అమెరికాలోని అలబామాలో దశాబ్దాల కాలంగా యోగాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. భారతీయ యోగాసనాల ప్రాచుర్యాన్ని, ప్రాముఖ్యాన్ని గుర్తించి ఈ చర్య తీసుకున్నప్పటికీ.. 'నమస్తే' సంప్రదాయాన్ని బ్యాన్ చేశారు.