తెలుగు వార్తలు » Democrat Candidate Joe Biden
అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా ట్వీట్ చేశారు. అమెరికా ఒకేసారి నాలుగు చారిత్రక సంక్షోభాలను ఎదుర్కొంటున్నదని అందులో పేర్కొన్నారు.
అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ విజయానికి చేరువలో ఉన్నట్టు తెలుస్తోంది. మిషిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాలలోనూ ఆయన హవా కొనసాగింది. ఆయన 253 ఎలెక్టోరల్ ఓట్లు సాధించగా… డొనాల్డ్ ట్రంప్ 214 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ప్రెసిడెంట్ పదవికి అవసరమైన 270 ఎలెక్టోరల్ ఓట్లకు తాము దరిదాపుల్లోనే ఉన్నామని, ఈ విషయం స్పష్ట�
అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ అత్యధికంగా 70 మిలియన్ ఓట్లను చేజిక్కించుకున్నారు. అమెరికా చరిత్రలో మరే అధ్యక్షుడూ సాధించలేనన్ని ఓట్లను ఆయన కొల్లగొట్టారు.
అమెరికా అధ్యక్షునిగా తాను ఎన్నిక కావడం తథ్యమని, ఇందులో సందేహం లేదని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ ఎలక్షన్స్ లో తన ఓటమి ఖాయమన్న ఒపీనియన్ పోల్స్ ని ఫేక్ అని ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ నాలుగు రాష్ట్రాల్లో తన ప్రత్యర్థి, రిపబ్లికన్ క్యాండిడేట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కన్నా ముందంజలో ఉన్నారు.
నవంబరులో జరగనున్న అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా జో బిడెన్ నామినేట్ అయ్యారు. దీంతో అధికారికంగా ఆయన నామినేట్ అయినట్టయింది. ఇక ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ని ఆయన ఎదుర్కోనున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచి అధ్యక్షుడినైతే హెచ్-1బీ వీసా సిస్టం ను సంస్కరిస్తానని, గ్రీన్ కార్డు వ్యవస్థను తొలగిస్తానని డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ప్రకటించారు. ఇండియన్ అమెరికన్లను..
అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా సెనెటర్ కమలా హారిస్ ను తన ప్రత్యర్థి జో బిడెన్ ఎంపిక చేయడాన్ని అధ్యక్షుడు ట్రంప్ తప్పు పట్టారు. ఈ సెలెక్షన్ పట్ల ఆశ్చర్యం..
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇక సుమారు వంద రోజులు మాత్రమే ఉండడంతో ప్రెసిడెంట్ ట్రంప్ లో ఉత్కంఠ పెరుగుతోంది. తన ప్రభుత్వ విధానాల పట్ల విమర్శలు చేయకుండా తటస్థంగా ఉన్న 'సైలెంట్ మెజారిటీయే'..
అమెరికా అధ్యక్ష పదవికి నవంబరు 3 న జరగనున్న ఎన్నికల్లో విదేశీ జోక్యంపై డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా, చైనా, ఇరాన్ మరికొన్ని దేశాలు ఈ పోల్స్ లో జోక్యం చేసుకోజూస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ జోక్యాన్ని..