తెలుగు వార్తలు » Demi Moore Picks
స్టార్ హీరోయిన్లకు కూడా చెప్పుకోలేని సంఘటనలు ఉంటాయని హాలీవుడ్ నటి డెమీ మూర్ అన్నారు. పిల్లలకు తల్లిదండ్రుల వద్ద రక్షణ వుంటుంది కాని అది కొంతమంది విషయంలోనే అని ఆమె చెప్పారు. ప్రతిఒక్కరి లైఫ్‌లో ఏదో ఒక చేదు అనుభవం ఉంటుందని.. కాని తన జీవితంలో జరిగిన ఓ విషాద ఘటనకు తన తల్లే కారణమని ఆమె ఓ షోలో ఆవేదన వ్యక్తం చేసింది. తాను టీనే�