తెలుగు వార్తలు » Demetriades Agisialos NCB
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే రియా, ఆమె సోదరుడు షోవిక్ సహా పలువురిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.