తెలుగు వార్తలు » Demands Re Polling
విశాఖ నార్త్ అసెంబ్లీ ఫలితంపై ఉత్కంఠ వీడింది. కౌంటింగ్ ప్రక్రియపై అనుమానాలున్నాయని.. రీకౌంటిగ్ నిర్వహించాలని వైసీపీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈసీని కలిసి ఫిర్యాదు కూడా చేసింది. విశాఖ నార్త్‌లో 42వ పోలింగ్ బూత్ వీవీ ప్యాట్ మిస్సవ్వడంపై వైసీపీ అభ్యర్థి కేకే రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే.. మరో 4 పోలింగ్ స్టేషన్లలో �