సీబీఐ..దేశంలో అత్యున్నత గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీ అన్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ దేశంలోని ఎంతో మంది రాజకీయ నాయకులకు చుక్కలు చూపించింది. లక్షల్లో అవినీతి అధికారులు బెండు తీసింది. అటువంటి సంస్థ ఇప్పుడు రూ.100 లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో.. పోస్టల్ డిపార్ట్మెంట్కి చెందని ఇద్దరు ఉద్యోగులపై కేసు బుక్ చేయడం సంచలనం�