తెలుగు వార్తలు » demand to make payments
రైతు సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి గళం విప్పుతున్నారు. రైతు సౌభాగ్య దీక్ష పేరుతో కాకినాడ వేదికగా ఒక్క రోజు నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా రైతు భరోసా అమలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యా�