తెలుగు వార్తలు » demand to central government
కాకినాడ సెజ్ కొనుగోళ్ల బినామీ లావాదేవీలపై సీఎం జగన్మోహన్ రెడ్డి మౌనం వీడాలని టీడీపీ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. ‘రూ. 2,610 కోట్ల లావాదేవీల్లో రైతుల వాటాగా రూ 1,000 కోట్లు ఇప్పించడంలో అభ్యంతరం ఏమిటి..?’ అన్నారు. ‘ఎకరానికి రూ. 10 లక్షల చొప్పున 10 వేల ఎకరాల రైతులకు అదనపు పరిహారం కింద రూ 1,000 కోట్లు ఇప్పించాలి’. అని ఆయ