తెలుగు వార్తలు » Demand For Jail Idlis
నిత్యావసర వస్తువులకు రెక్కలు వచ్చినట్లే ఇడ్లీ ధరలు కూడా ఎప్పుడో పెరిగిపోయాయి. భాగ్యనగరంలో ఇప్పుడు రెండు పెద్ద ఇడ్లీల ధర రూ.40లు. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఇడ్లీ రేటు సుమారు పాతిక నుంచి రూ.30 వరకు ఉంటుంది. అలాంటిది ఒక చోటు ఇడ్లీలు కేవలం రూ.5కే దొరుకుతున్నాయి. ఇంత తక్కువ ధరకు ఎందుక�