తెలుగు వార్తలు » Demand for BJP tickets increased
దుబ్బాక విజయంతో దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ నేతలకు కొత్త నెత్తి నొప్పి వచ్చిపడింది. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ కోసం డిమాండ్ భారీగా పెరగడం ఎటూ తేల్చుకోలేక నేతలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా పెద్ద నేతలు తమ బంధువులకు టిక్కెట్లిస్తున్నారంటూ బీజేపీ క్యాడర్ పార్టీ ఆఫీసు ముందు ఆందోళనకు దిగింది.