తెలుగు వార్తలు » Delta passenger
సాధారణంగా.. విమానంలో దాదాపు 300 మందికి పైగా ప్రయాణిస్తారు. లేదంటే కనీసం 100 మందైన ప్రయాణిస్తారు. అలాగే.. విమానంలో బ్యాలెన్స్ లేకపోతే.. గాలిలో సరిగ్గా ఎగరలేదు. అందుకు ఒకేసారి అంతమందిని తీసుకెళతారు. అలాంటిది.. ఆ విమానంలో ఒక్కడే ప్రయాణికుడు ఉండటంతో.. విమాన సిబ్బందికి సరికొత్త సవాల్ ఎదురైంది. ఒక్కడితో గాల్లో ఎగరాలంటే.. బ్యాలెన్స�