తెలుగు వార్తలు » Delta Flight Emergency Landing
అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌లో ఓ విచిత్రం జరిగింది. చైనాలోని షాంఘైకి బయల్దేరిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానమొకటి ఎమర్జన్సీ ల్యాండింగ్ కోసం తిరిగి లాస్ ఏంజిలిస్ విమానాశ్రయానికి వస్తూ.. కిందకు ఇంధనాన్ని (ఫ్యూయల్) కుమ్మరించింది. భూమికి సుమారు 7,775 అడుగుల ఎత్తున ఆకాశంలో ఎగురుతున్న ఈ ప్లేన్.. ఇంజన్ లో లోపం కారణంగా అత్యవసరంగా దిగ�