తెలుగు వార్తలు » Delivery Executives
పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జొమాటో డెలివరీ బాయ్‌ల ఆందోళన కొనసాగుతున్నా నేపథ్యంలో.. ఆ సంస్థ వివరణ ఇచ్చింది. భారత్ లాంటి దేశాల్లో వెన్, నాన్ వెజ్ ప్రాధామ్యాలుగా ఎంచుకుని డెలివరీ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పనిలోకి వచ్చే ముందే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు తమ ఉద్యోగ స్వభావాన్ని అవగతం చేసుకుంటారని తెలిపింది. డెలివరీ �