తెలుగు వార్తలు » Delhi Weather News
ఢిల్లీని ఒకవైపు కాలుష్యం, మరోవైపు చలి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత 120 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనంత చలి..ఢిల్లీపై పంజా విసిరింది. గత 14 రోజులుగా దేశ రాజధాని చలితో వణికిపోతోంది. ఈ పక్షం రోజుల్లో అక్కడ నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 19.4 డిగ్రీల సెల్సియస్. డిసెంబర్ 31 నాటికి ఇది 19.15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుందని భారత వాతావరణ శ�