తెలుగు వార్తలు » Delhi trafftc police
దేశ రాజధాని ఢిల్లీలో నూతన మోటార్ వెహికల్ చట్టం నిబంధనలు అమల్లోకి వచ్చిన తొలిరోజు ఏకంగా 4వేల చలాన్లు రాసి రికార్డు సృష్టించారు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల బెండు తీశారు పోలీసులు. కొంచెం అనుమానం వచ్చిన కొత్త చలాన�