తెలుగు వార్తలు » delhi tour agenda
ఒక్క రోజు తేడాలో ప్రధాన మంత్రితో ఇద్దరు తెలుగు సీఎంల భేటీ. కెసీఆర్ వెళుతున్నారనగానే ఏపీ సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళుతున్నారు.. కెసీఆర్ ప్రధానిని కలిసిన మర్నాడే జగన్ కూడా ప్రధానితో భేటీ కాబోతున్నారు. నిజానికి ఇద్దరు సీఎంలు తమ తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ప్రధాన మంత్రిని కల్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. దేశంలోని ప్రతీ ముఖ్యమంత