తెలుగు వార్తలు » Delhi team
చండీగఢ్: ఐపిఎల్ – 2019లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. ఢిల్లీ జట్టు మీద పంజాబ్ జట్టు 14 పరుగుల తేడాతో గెలుపొందింది. తేలికగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఢిల్లీ జట్టు చేజార్చుకుంది. చివరి 24 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. పైగా చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ఈ స్థితిలో కచ్చితంగా గెలవడం ఖాయం. క