తెలుగు వార్తలు » Delhi Rioters
ఢిల్ల్లీ అల్లర్ల కేసులో నిందితుడు ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ని ఈడీ సోమవారం అరెస్టు చేసింది. ఇతనిపై దాఖలైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఇతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి..