తెలుగు వార్తలు » delhi returnees hiding in mosques
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొత్త భయం పట్టుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి అదుపులోనే వుందని, అంతా అనుకున్నట్లు సాగితే.. ఏప్రిల్ ఏడో తేదీ నాటికి రాష్ట్రంలో కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని చెప్పిన రెండో రోజే సీన్ మారిపోయింది.