తెలుగు వార్తలు » Delhi restaurant
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 370 ఆర్టికల్ రద్దు హాట్ టాపిక్‌గా మారింది. ఇదే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐతే ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని ఆర్డోర్ 2.1 రెస్టారెంట్..జమ్మూకశ్మీర్ వాసులకు ఓ ఆఫర్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాల రుచులందించే సూపర్ సైజ్ ఆర్�