తెలుగు వార్తలు » delhi rally
రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దాదాపు నెల రోజులుగా అన్నదాతలు ఆందోళనలు, నిరసనలు చేస్తుండగా.. తాజాగా ఈ చట్టాలకు మద్దతుగా వీరిలోనే మరోవర్గం ర్యాలీలకు పూనుకొంది.