తెలుగు వార్తలు » Delhi Rain
దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వడగళ్ళ వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ వడగళ్లతో నిండిపోయాయి. ఈ ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉండగా.. మధ్యాహ్నం ఒక్కసారిగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వడగళ్లతో