తెలుగు వార్తలు » Delhi Polls 2020
దేశ రాజధాని ఢిల్లీలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. మరి కొద్ది గంటల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. 70 స్థానాలకు ఒకే విడతలో జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ. 13వేల 750 కేంద్రాల్లో ఓటింగ్‌కు సన్నాహాలు చేశారు అధికారులు. 380 పోలింగ్ కేంద్రాలను మహిళలు, 11సెంటర్లను దివ్యాంగులు నిర్వహించేలా ఏర్పాట్లు చే