తెలుగు వార్తలు » Delhi Patiala House Court
నిర్భయ కేసులో దోషులు నలుగురినీ ఉరి తీయడానికి సమయం దగ్గర పడుతుండడంతో గురువారం ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు వద్ద కొద్దిసేపు హైడ్రామా నెలకొంది.
నిర్భయ కేసులో నలుగురు దోషులనూ ఉరి తీసేందుకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. వీరి ఉరిపై స్టే విధించాలంటూ వీరి తరఫు లాయర్ ఏపీ సింగ్.
నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. పవన్ క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ నెల 2 న కొట్టివేసిన సంగతి విదితమే.
నిర్భయ దోషుల ఉరిపై స్టే విధించేందుకు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు నిరాకరించింది. తమ ఉరిపై స్టే విధించాలన్న వీరి పిటిషన్ ను తిరస్కరించింది.
నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మకు మెల్లగా పాయిజన్ (విషం) ఎక్కిస్తున్నారని అతని తరఫు లాయర్ ఏ.పీ. సింగ్ షాకింగ్ వార్తను తెలిపారు. తన క్లయింటును ఆసుపత్రిలో చేర్పించారని ఆయన ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు వెల్లడించారు. పైగా వినయ్ శర్మకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా అందజేయడంలేదన్నారు. శనివారం ఆయన ఈ మేరకు కోర్ట�
నిర్భయ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు దోషులను అధికారులు ఒకేసారి ఉరితీయనున్నారు. ఈ నేపథ్యంలో తీహార్ జైలులో నాలుగు ఉరికంబాలు, నాలుగు సొరంగాలను అధికారులు ఏర్పాటు చేశారు. పవన్, ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌లకు ఒకేసారి ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 7న నలుగురు దోషుల డెత్ వారెంట్‌లపై ఢిల్లీ పటియాల హౌ�