తెలుగు వార్తలు » delhi national musieum
అరుదైన నిజాం నగల ప్రదర్శనకు మరోసారి ఢిల్లీ వేదికైంది. ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో నిజాం ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు. 18వ శతాబ్దానికి చెందిన నిజాం ఆభరణాల ధగధగలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అత్యంత విలువైన 173 రకాల నిజాం నగలను ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. 184.75 క్యారెట్ల జాకబ్ డైమండ్ ప్రదర్శనకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తో