తెలుగు వార్తలు » delhi metro sounds red alert
భారత్- పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణ౦లో, దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడికి చేసిన కుట్రలను నిఘా సంస్థలు భగ్నం చేశాయి. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. దీంతో పోలీసులతో పాటు ఆర