తెలుగు వార్తలు » delhi man extorts money
అప్పులు ఎక్కువ చేశాడు. తీర్చాలంటే సొమ్ములు కావాలి. అప్పులు తీర్చమంటూ అప్పులోళ్ల వేధింపులు పెరిగాయి. అంతే.. మాస్టర్ ప్లాన్ వేశాడు.. పోలీసులకు చిక్కాడు. ఇంతకీ మనోడు చేసిన పనేంటో తెలుసా?