తెలుగు వార్తలు » Delhi Mahila Congress Chief
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడు అన్షుల్ కుమార్‌కు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా నియమించింది. వీరిద్దరినీ నియమిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని పార్టీ ముఖ్య అధిక