తెలుగు వార్తలు » delhi hospitals
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కాంట్రోవర్సియల్ కామెంట్స్ తో వార్తలకెక్కారు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు గురవుతున్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజెన్ల మండిపడుతున్నారు. ఢిల్లీయేతర ప్రజలు కూడా తమ రాష్ట్రానికి వచ్చి ఉచితంగా వైద్యం పొందుతున్నారు.. ఇది ఎక్కడి న్యాయం అంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం