తెలుగు వార్తలు » Delhi Govt. Delhi Highcourt
నిర్భయ కేసు దోషులైన ముకేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తాల ఉరికి ఈ నెల 22 న బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది. ఆ రోజున వీరిని ఉరి తీయబోవడంలేదని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఈ దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ మంగళవారం మెర్సీ పిటిషన్ దాఖలు చేశాడు. తన పిటిషన్ ని తిరస్కరించినప్పటికీ ఉరి శిక్ష అమలుకు 14 రోజుల