తెలుగు వార్తలు » Delhi Gang War
దేశ రాజధాని ఢిల్లీలో గ్యాంగ్ వార్ జరిగింది. దక్షిణ ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో కారులో ప్రయాణిస్తోన్న ఓ వ్యక్తిని మరో కారు వెంబడిస్తూ.. అతడిపై 15 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పక్కనే ఉన్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని దుండగులపై కాల్పులు జరపగా.. వా