తెలుగు వార్తలు » Delhi Flyover Fire
న్యూఢిల్లీ : తూర్పు ఢిల్లీలోని అక్షర్‌ధామ్ ఫ్లైఓవర్‌పై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లీ, ఆమె కుమార్తెలు ఇద్దరు సజీవదహనమయ్యారు. ఉపేంద్ర మిశ్రా, రంజన మిశ్రా తన ముగ్గురు కుమార్తెలతో అక్షర్‌ధామ్ దేవాలయానికి కారులో వెళ్తున్నారు. అక్కడి ఫ్లైఓవర్ మీదకు రాగానే.. కార�