తెలుగు వార్తలు » Delhi flights
జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో ఉత్తర భారతదేశంలో అతి శీతల వాతావరణం నెలకొంది. ఢిల్లీ లో పొగమంచు కారణంగా 760 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి, 19 విమానాలు రద్దయ్యాయి. అయితే 100 కి పైగా రైళ్లు 2 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. జాతీయ రాజధాని ఢిల్లీలో 6.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. భారీ పొగమంచు కా�