Delhi Fire: దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతం ఫేజ్ -2 సంజయ్‌నగర్‌లో కాలనీలో శనివారం అర్ధరాత్రి భారీ..
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఢిల్లీలోని నరేలా పారిశ్రామిక వాడలోని ఓ షూ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు 12కు పైగా అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తు