తెలుగు వార్తలు » Delhi elections 2020: Congress releases manifesto
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు దూసుకుపోతున్నాయి. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ..ప్రశాంత్ కిశోర్ సలహాలతో ఓటర్లకు భారీగా వరాలకు కురిపిస్తోంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రచారంలో దుమ్మురేపుతున్నాయి. భారతీయ జనతా పార్టీ..రెండు రూపాయిలకే కేజీ గోధుమ పిండి, మహిళా విద్యార్థినిలకు కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేందుకు సైకిళ్