తెలుగు వార్తలు » Delhi Election Schedule
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనుండగా.. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 11న జరుగుతుంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 13,767 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 90 వేల మంది సిబ్బంది పని చేయనుండగా.. ఎ